బాలాంత్రపు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బాలాంత్రపు వేంకటరావు''' జంటకవులుగా ప్రసిద్ధులైన [[వేంకట పార్వతీశ కవులు| వేంకటపార్వతీశ్వర కవులలో]] ఒకరు. ఇతడు [[తూర్పుగోదావరి జిల్లా]], [[పిఠాపురం]] మండలం, [[మల్లం (పిఠాపురం మండలం)| మల్లాము]]లో సూరమ్మ, వేంకట నరసింహం దంపతులకు [[1880]]లో ([[విక్రమ]] నామ సంవత్సరంలో) జన్మించాడు.
==రచనలు==
===స్వీయ రచనలు===
# ధనాభిరామము (నాటకము)
# సురస (నవల)
Line 6 ⟶ 7:
# సన్యాసిని
# యాచాశూరేంద్ర విజయము
===[[ఓలేటి పార్వతీశం]]తో కలిసి జంటగా రచించినవి===
# ఇందిర (నవల)
# అరణ్యక (నవల)
# ఉన్మాదిని (నవల)
# సీతారామము (నవల)
# సీతాదేవి వనవాసము (నవల)
# నిరద (నవల)
# నీలాంబరి (నవల)
# ప్రణయకోపము (నవల)
# ప్రతిజ్ఞా పాలనము (నవల)
# ప్రభావతి (నవల)
# ప్రమదావనము (నవల)
# శ్యామల (నవల)
# శకుంతల (నవల)
# చందమామ (నవల)
# రాజసింహ (నవల)
# వసుమతీ వసంతము (నవల)
# వీరపూజ (నవల)
# రాజభక్తి (నవల)
# వంగవిజేత (నవల)
# లక్షరూపాయలు (నవల)
# మనోరమ (నవల)
# మాతృ మందిరము (నవల)
# మాయావి (నవల)
# హారావళి (నవల)
# రజని (నవల)
# సాధన (నవల)
# కృష్ణకాంతుని మరణశాసనము (నవల)
# పరిమళ (నవల)
# సంతాపకుడు (నవల)
# చిత్రకథా సుధాలహరి (నవల)
# కావ్యకుసుమావళి (పద్యకావ్యము)
# బృందావనము (పద్యకావ్యము)
# ఏకాంతసేవ (పద్యకావ్యము)