బాలాంత్రపు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బాలాంత్రపు వేంకటరావు''' జంటకవులుగా ప్రసిద్ధులైన [[వేంకట పార్వతీశ కవులు| వేంకటపార్వతీశ్వర కవులలో]] ఒకరు. ఇతడు [[తూర్పుగోదావరి జిల్లా]], [[పిఠాపురం]] మండలం, [[మల్లం (పిఠాపురం మండలం)| మల్లాము]]లో సూరమ్మ, వేంకట నరసింహం దంపతులకు [[1880]]లో ([[విక్రమ]] నామ సంవత్సరంలో) జన్మించాడు. ఇతడు [[పిఠాపురం]]లో ప్లీడరు గుమాస్తాగా పనిచేశాడు.
==రచనలు==
===స్వీయ రచనలు===