వేంకట రామకృష్ణ కవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వేంకట రామకృష్ణ కవులు''' అనే పేరుతో జంటకవిత్వం చెప్పిన వారు [[ఓలేటి వేంకటరామశాస్రి]] మరియు [[వేదుల రామకృష్ణశాస్త్రి]]. వీరు 1909 సంవత్సరములో పిఠాపురసంస్థానంలో ప్రవేశించారు. నాటికి [[ఓలేటి వేంకటరామశాస్రి]] వయస్సు 26 సంవత్సరాలు. [[వేదుల రామకృష్ణశాస్త్రి]] 18 సంవత్సరాలు. సంస్థాన ప్రభువు [[రావు వేంకటకుమార మహీపతి సూర్యరావు]] కవుల బుద్ధి చాకచక్యానికి కవితాధోరణికి ఆనందపడి అవధానము చేయడానికి అనుమతించాడు. ఏ సుముహూర్తంలో ఈ జంటకవులు ప్రభువు కంటపడ్డారో కానీ వీరి అభ్యుదయానికి నాంది పలికింది. దిగ్దంతులవంటి పండితుల సమక్షంలో జరిగిన అవధానములో వీరి లీలలు పలువురకు ఆనందాశ్చర్యాలను కలిగించాయి. [[రావు వేంకటకుమార మహీపతి సూర్యరావు]] అవధానం తరువాత రూ.316/-లు పట్టుశాలువాలతో సత్కరించి తన పిఠాపురం సంస్థానానికి ఆస్థానకవులుగా నియమించాడు.
'''వేంకట రామకృష్ణ కవులు''' అనే పేరుతో జంటకవిత్వం చెప్పిన వారు [[ఓలేటి వేంకటరామశాస్రి]] మరియు [[వేదుల రామకృష్ణశాస్త్రి]].