షణ్ముఖుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రధాన గాధ: మురుగన్ శబ్దార్థము
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 32:
* స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
* [[సుబ్రహ్మణ్యేశ్వరస్వామి|సుబ్రహ్మణ్యుడు]] - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
* మురుగన్ - అందమైన వాడు (తమిళం)
[[బొమ్మ:Tirutani murugan.jpg|thumb|right|200px| శ్రీ వల్లీ దేవ సేన సమేతులైన కుమారస్వామి - సాంప్రదాయిక చిత్రం.]]
దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు.
ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు.
వినాయకుడు [[నారదుడు|నారదునికి]] కృత్తికావ్రతము ఆచరించమని బోధించాడంటారు.
 
==తత్వార్ధాలు==
షణ్ముఖుడి ఆరు ముఖాలు[[పంచభూతాలు|పంచ భూతాలను]] + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు [[షట్చక్రాలు|షట్చక్రాలకు]] సంకేతాలు. [[ఆంధ్ర ప్రదేశ్|తెలుగునాట]] సుబ్రహ్మణ్య షష్ఠి ఒక ముఖ్యమైన పండుగ. [[తమిళనాడు|తమిళనాట]] మురుగన్ దేవాలయాలు, పేర్లు, ఉత్సవాలు సర్వ సాధారణం.
"https://te.wikipedia.org/wiki/షణ్ముఖుడు" నుండి వెలికితీశారు