మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
[[నేపాల్]] లో, కోట్లాది హిందువుల ప్రఖ్యాత [[పశుపతినాథ్]] ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరు అవుతారు. వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివ [[శక్తిపీఠాలు|శక్తి పీఠము]] వద్ద మహాశివరాత్రికి హాజరు అయి జరుపుకుంటారు.
ట్రినిడాడ్ మరియు టొబాగోలో,దేశవ్యాప్తంగా వేలాది హిందువులు 400 పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు అందించటం ద్వారా గడుపుతారు.<ref>{{cite web|title=Grand Shivratri Carnival celebrated in Trinidad and Tobago|url=http://news.biharprabha.com/2014/03/grand-shivratri-carnival-celebrated-in-trinidad-and-tobago/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=1 March 2014}}</ref>
మహాశివరాత్రి రోజు [[పశుపతినాథ్]] దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. వేలాది భక్తులు [[శివరాత్రి]] రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు.
 
=== మహా శివరాత్రి బంగ్లాదేశ్ వేడుక ===
[[బంగ్లాదేశ్]] లో హిందువులు కూడా మహా శివరాత్రి జరుపుకుంటారు. వారు శివుని దివ్య వరం పొందడానికి ఆశతో ఉపోషం (ఫాస్ట్) ఉంటారు. అనేక బాంగ్లాదేశ్ హిందువులు ఈ ప్రత్యేక రోజు పాటించడానికి చంద్రనాధ్ ధామ్ (చిట్టగాంగ్) వెళ్తారు. బాంగ్లాదేశ్ లోని అందరు హిందువులు మహా శివరాత్రి రోజు చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపోషం (ఫాస్ట్) మరియు పూజ నిర్వహించిన చేసిన యెడల ఒక మంచి భర్త / భార్య ను పొందుతారు అని [[బాంగ్లాదేశ్]] హిందువులు ద్వారా చెప్పబడింది,
 
=== మధ్య (సెంట్రల్) భారతదేశంలో మహా శివరాత్రి ===
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు