నక్కబొక్కలపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నక్కబొక్కలపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[బల్లికురవ]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ అడుగుల శ్రీనివాసరావుని, 2014,జనవరి-16న ఒంగోలులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో, ఉత్తమ ఉపాధ్యాయునిగా, కలెక్టర్ శ్రీ విజయకుమార్, సత్కరించారు. [2]
==గ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామంలోని సాగు/త్రాగునీటివ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం===
ఊరచెరువు:- మొత్తం 200 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో, రెండవ విడతలో భాగంగా, రెండు లక్షల రూపాయల ప్రభుత్వ ధనంతో, చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. సారవంతమైన ఈ పూడిక మట్టిని రైతులు ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సార్ధ్యం పెరుగుటయేగాక, తమకు ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేయుచున్నారు. [4]
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు, సర్పంచిగా, 38 ఓట్ల మెజారిటీతో, ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
శ్రీ ఈర్ల గంగమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం [[నక్కబొక్కలపాడు]] గ్రామ పంచాయతీ పరిధిలోని సనకొండ సమీపంలో ఉన్నది. ఈ ఆలయ వార్షికోత్సవం, 2015,ఏప్రిల్-4వ తేదీనాడు నివహించెదరు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నక్కబొక్కలపాడు" నుండి వెలికితీశారు