నక్కబొక్కలపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు, సర్పంచిగా, 38 ఓట్ల మెజారిటీతో, ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ ఈర్ల గంగమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం [[నక్కబొక్కలపాడు]] గ్రామ పంచాయతీ పరిధిలోని సనకొండ సమీపంలో ఉన్నది. ఈ ఆలయ వార్షికోత్సవం, 2015,ఏప్రిల్-4వ తేదీనాడు నివహించెదరు. [3]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ అలయ సప్తమ వార్షికోత్సవాన్ని, 2015,నవంబరు-19వ తేదీ గురువారంనాడు భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. ఈ సందర్భంగ విచ్చేసిన ఐదువేలమంది భక్తులకు అన్నదానం నిర్వహించినారు. సాయంత్రం బాబావారి పాదుకల గ్రామోత్సవం నిర్వహించినారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/నక్కబొక్కలపాడు" నుండి వెలికితీశారు