మేడూరు (పమిడిముక్కల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జి.స్వాతి సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయంలో, కార్తీకమాసం సదర్భంగా, కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి సాయంత్రం వరకూ, ప్రత్యేకపూజలు చేయుదురు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి కార్తీక దీపాలు వెలిగించెదరు. అనంతరం స్వామివారికి తీర్ధప్రసాదాలు పంపిణీ చేయుదురు. [3]