ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
 
== భౌగోళిక పరిస్థితి ==
[[File:Andhra Pradesh and Telangana Physical.jpeg|leftcenter|thumb|250px| ఆంధ్ర ప్రదేశ్ మరియు [[తెలంగాణ]] భౌతిక పటము]]
[[దస్త్రం:Godavari satellite view.jpg|leftcenter|thumb|250px|కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)]]
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు కలవు: [[కోస్తా]] ఆంధ్ర, మరియు [[రాయలసీమ]]. రాష్ట్రములో 13 జిల్లాలు కలవు. కోస్తా ఆంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములు కలవు. రాయలసీమలో ఎర్రటి నేలలు కలవు. ముఖ్య నగరాలు [[విశాఖపట్నం]], [[విజయవాడ]], [[కాకినాడ]], [[ఏలూరు]], [[రాజమండ్రి]], [[తిరుపతి]], [[కర్నూలు]], [[నెల్లూరు]], [[గుంటూరు]],[[ఒంగోలు]], మరియు [[మచిలీపట్నం]]. [[గోదావరి నది|గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు