కొత్తపల్లి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొత్తపల్లి వీరభద్రరావు''' పలు విశ్వవిద్యాలయాలలో పనిచేసిన తెలుగు ఆచార్యులు. ఇతడు [[రాజమండ్రి]]లో జన్మించాడు.
==పదవులు==
* 1983-1985 [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[అధికార భాషా సంఘం]] అధ్యక్షుడు.
Line 9 ⟶ 10:
==పురస్కారాలు==
* 1999 - రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి సాహిత్యపురస్కారం
==మరణం==
ఇతడు [[2006]], [[మే 9]]వ తేదీన [[హైదరాబాదు]]లోని ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో టైఫాయిడ్‌తో తన 84వ యేట మరణించాడు<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/telugu-scholar-passes-away/article3130820.ece</ref>.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు]]