ముట్లూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 115:
===సెయింట్ క్జేవియర్ ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాలను 1965,జూన్-21వ తేదీనాడు, ఫాదర్ టి.పాపయ్యస్వామిలోని స్థాపించినారు. భవనాల నిర్మాణానికి 1966,ఏప్రిల్-15వ తేదీనాడు, అప్పటి అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి శంఖుస్థాపన నిర్వహించినారు. ఆ రోజులలో పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు, కాకుమాను మండలం చినలింగాయపాలెం, వట్టిచెరుకూరు ప్రాంతాలలో ఉన్నత పాఠశాలలు లేకపోవడంతో, ఆయా ప్రాంతాలనుండి విద్యార్ధులు ఇక్కడకు వచ్చి చదువుకొనేవారు. ఈ పాఠశాలలో ఇప్పటి వరకు 5,000 మంది విద్యార్ధులు ఎస్.ఎస్.ఎల్.సి., 10వ తరగతి చదువుకుని బయటకు వెళ్ళినారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్ధులు, దేశ, విదేశాలలో వివిధ రంగాలలో రాణించుచున్నారు. ఈ పాఠశాల ఇపుడు స్వర్ణోత్సవాలకు సిద్ధమగుచున్నది. [11]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===వైద్యసదుపాయం===
#ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
#మల్లేశ్వరీ అంగనవాడీ కేంద్రం.
 
===బ్యాంకులు===
సిండికేట్ బ్యాంక్ ఫోన్ నం. 08632/787237., సెల్ = 9440905133.
Line 161 ⟶ 159:
[9] ఈనాడు గుంటూరు సిటీ; 2015,జూన్-7; 30వపేజీ.
[10] ఈనాడు గుంటూరు సిటీ; 2015,సెప్టెంబరు-2; 25వపేజీ.
[11] ఈనాడు గుంటూరు సిటీ; 2015,డిసెంబరు-9; 26వపేజీ.
 
*ముట్లూరు స్కూలు సహాయార్ధం ఎర్పాటు చేసిన వెబ్ సైటు కోసం [http://mutlurschool.googlepages.com/home ఇక్కడ] నొక్కండి.
*గూగుల్ మాప్ లో [http://maps.google.com/maps/ms?msa=0&msid=111376765074619543622.00043ac1f054d7f15d880&ie=UTF8&ll=16.153914,80.482745&spn=0.019127,0.029182&t=h&z=15 ముట్లూరు].
"https://te.wikipedia.org/wiki/ముట్లూరు" నుండి వెలికితీశారు