చేజెర్ల (నకిరికల్లు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
==గ్రామ భౌగోళికం==
ఇది [[నరసరావుపేట]]కు షుమారు 30 కి.మీ. దూరంలో ఉంది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
ఉత్తరాన పిడుగురాళ్ల మండలం, తూర్పున రాజుపాలెం మండలం, ఉత్తరాన బెల్లంకొండ మండలం, తూర్పున ముప్పాళ్ళ మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
 
 
 
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===కపోతీశ్వరాలయం ===
[[చేజెర్ల]]లో కపోతీశ్వరాలయం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యత కలిగి ఉన్నది.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,823.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,904, స్త్రీల సంఖ్య 1,919, గ్రామంలో నివాస గృహాలు 915 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,656 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 4,094 - పురుషుల సంఖ్య 2,050 - స్త్రీల సంఖ్య 2,044 - గృహాల సంఖ్య 1,093
==సమీప మండలాలు==
ఉత్తరాన పిడుగురాళ్ల మండలం, తూర్పున రాజుపాలెం మండలం, ఉత్తరాన బెల్లంకొండ మండలం, తూర్పున ముప్పాళ్ళ మండలం.
==ఇతర విశేషాలు==
* జిల్లాలో జాతీయ స్మారక కట్టడాలైన [[చేజర్ల]] , [[అమరావతి]] , [[నాగార్జునకొండ]] ,[[అనుపు]] , [[బాపట్ల]] , అచ్చంపేట మండలం [[వేల్పూరు]] , [[ఈపూరు]] , దాచేపల్లి మండలం [[పొందుగల]] , [[భట్టిప్రోలు]] పురావస్తుశాఖ పరిధిలో ఉన్నాయి. గతంలో పురావస్తుశాఖ స్థలానికి 100 మీటర్ల లోపు నిషేధిత ప్రాంతంగా ఉండేది. తాజాగా సవరించిన చట్టం ప్రకారం 300 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతం పెంచారు. 100 మీటర్లలోపు ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదు. పూర్తి నిషేధిత ప్రాంతం. ఆ తరువాత 300 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి. చేజర్ల కపోతేశ్వర ఆలయం ఎకరా పరిధిలో ఉంది. కొత్తగా చట్టం చేసిన నేపథ్యంలో సగం గ్రామం వరకు ఎలాంటి కట్టడాలు నిర్మించే అవకాశం లేకుండా పోనుంది. మొత్తం గ్రామంలో 1200 వరకు ఇళ్లు ఉన్నాయి. ఆలయాన్ని ఆనుకొని ఎన్నో నివాసాలు ఉన్నాయి. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఇటీవల కొలతలు చేపట్టిన పురావస్తు శాఖ అధికారులు హద్దులు నిర్ణయించారు. దీని ప్రకారం గ్రామంలోని బొడ్డురాయి వరకు కట్టడాలను నిషేధించారు.
Line 143 ⟶ 150:
ఇందులో వ్రాత దెబ్బతిన్నది. సుంకం, తలరికం వంటి కొన్ని పన్నుల మినహాయింపు - బిట్టలాపురం (కపోతపురం) - నిత్యారాధన కొరకు మరియు రెండు చెరువులు (కొండ సముద్రం, తిమ్మ సముద్రం) త్రవ్వడానికి - సాళువ తిమ్మనరుసయ్య, శృంగయమ్మల కొడుకు రాయసం కొండమరుసయ్య సమర్పించినది - సాళున తిమ్మరుసయ్య రాజుగారి శిరఃప్రధాని అని చెప్పబడినది.
శ్రీకృష్ణదేవరాయలు చేజర్ల శ్రీకపోతేశ్వర స్వామి ఆలయంలో రెండు శాసనాలను నిర్మించారు. కొండవీడు సామ్రాజ్యాన్ని స్వాధీనపర్చుకున్న అనంతరం క్రీ.శ.1517లో ఆలయ అభివృద్ధి, నిత్య నైవేద్యం కోసం దాదాపు 360 ఎకరాల భూములను దానం ఇచ్చినట్లు తెలుస్తోంది. చేజర్ల, బిట్లపుర, కపోతపుర గ్రామాలను ఏర్పాటుతోపాటు తన ప్రధానులు సాలువ తిమ్మరుసుయ్య, రాయసం కొండమరుసయ్య పేర్ల మీదుగా చేజర్లలో తిమ్మసముద్రం, కొండసముద్రం అనే రెండు చెరువులు తవ్వించారు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==ఇవి కూడా చూడండి==
101 బావి మరియు 10000001 శివలి0గాలు ఉన్నవి.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,823.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,904, స్త్రీల సంఖ్య 1,919, గ్రామంలో నివాస గృహాలు 915 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,656 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 4,094 - పురుషుల సంఖ్య 2,050 - స్త్రీల సంఖ్య 2,044 - గృహాల సంఖ్య 1,09309
 
==వనరులు, మూలాలు==