"తాతా సుబ్బరాయశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''తాతా సుబ్బరాయశాస్త్రి''' [[విజయనగరం జిల్లా]]కు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.
==రచనలు==
* ధర్మ ప్రబోధము
 
[[వర్గం:1867 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1792922" నుండి వెలికితీశారు