జంపని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 117:
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం, 29 అక్టోబరు 2013న వేడుకగా నిర్వహించారు. [4]
===శ్రీ హనుమత్, లక్ష్మణ, సీతా సమేత కోదండరామ స్వామి దేవాలయం===
నూతనంగా నిర్మించిన ఈ దేవాలయంలో, 2013,నవంబరు-25 నుండి ప్రత్యేక పూజలు చేసి, 27 నవంబరునాడు, 2013వేదమంత్రోచ్ఛారణల నాడుమధ్య, వైభవంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిపించారు. వేదమంత్రోచ్ఛాటనల మధ్య స్వామివారి విగ్రహాలు ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. [5]
===శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం===
 
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
#ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి, 2014,మార్చ్-19న శంకు స్థాపన జరిగినది. ఈ ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు 2014,మే-13 నుండి 23 వరకూ నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతి రోజూ ఉదయం సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, పవిత్ర పుష్పాలు, దళాలతో విశేషపూజలు నిర్వహించెదరు. సాయంత్రం స్తోత్రపారాయణం, భజనలు చేయుదురు. హనుమజ్జయంతి నాడు విశేష అభిషేకాలు, శాంతికళ్యాణం, ఆలయ రథోత్సవం, భక్తులచే లక్షనామార్చన యఙం నిర్వహించెదరు. [7] & [8]
"https://te.wikipedia.org/wiki/జంపని" నుండి వెలికితీశారు