కొండూరు (జి.కొండూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 135:
#శ్రీ గంగానమ్మ అమ్మవారు:- ఈ గ్రామం గ్రామంలోని నరసింహస్వామి గుట్టకు సమీపంలో ఉన్నది.
#శ్రీ కోదండరామాలయం:- స్థానిక నూజివీడు రహదారిలోని ఈ ఆలయంలో, 2014,డిసెంబరు14, ఆదివారం నాడు, సామూహిక అనఘాష్టమి వ్రతాలను వైభవంగా నిర్వహించినారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అలంకరణలతోపాటు, పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ వేడుకలో మహిళలు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [8]
#శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం.
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక నృసింహస్వామి గుట్టపై నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో ధ్వజస్థంభ, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మే నెల-2వ తేదీ శనివారం ఉదయం నాడు అత్యంత వైభవంగా నిర్వహించినారు. అనంతరం, స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన, స్వామివారి ప్రసాదంగా భావించే అన్నదాన కార్యక్రమానికి, భక్తులు, వేలసంఖ్యలో పాల్గొన్నారు. [9]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/కొండూరు_(జి.కొండూరు)" నుండి వెలికితీశారు