పాత తిరువూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 88:
#.jaya cell shoppe _(8184858282) near sr to
#venkateswara bike&Motar mechanics(9966817754)
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
మల్లమ్మ చెరువు:- చెరువులకు పూర్వవైభవం తీసుకొని రావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు పథకం క్రింద, 2015,ఆగష్టు-14వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించినారు. చెరువులోని సారవంతమైన మట్టిని రైతులు ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. [3]
===ఇంటర్ నెట్ కెఫ్స్===
# భాలాజి సైబర్ వరల్డ్, యస్.ఆర్.టవర్స్. మెయిన్ రోడ్. భొస్ భొమ్మ బస్ స్టాప్, 9959955639
Line 109 ⟶ 106:
#. శ్రీ కృష్ణ డిజిటల్స్, వీడియో మిక్సింగ్ డీవీకె (సప్తగిరి గ్రామీణ బ్యాంక్) కాంప్లెక్స్
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
మల్లమ్మ చెరువు:- చెరువులకు పూర్వవైభవం తీసుకొని రావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు పథకం క్రింద, 2015,ఆగష్టు-14వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించినారు. చెరువులోని సారవంతమైన మట్టిని రైతులు ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. [3]
==గ్రామ పంచాయతీ==
2011 సం.నందు తిరువూరు పురపాలక సంఘంగా ఏర్పడినది. 2011 సం.నకు మొత్తము జనాభా షుమారు 50,000. మొత్తము వార్డులు 20. వార్షిక ఆదాయము షుమారు 90 లక్షలు.
"https://te.wikipedia.org/wiki/పాత_తిరువూరు" నుండి వెలికితీశారు