వెలిగండ్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
#ఈ పాఠశాలలో చదువుచున్న బత్తుల విజయలక్ష్మి అను విద్యార్ధిని, 2015,సెప్టెంబరు-18 నుండి 27 వరకు, తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్లు పట్టణంలో నిర్వహించు దక్షిణభారతదేశ స్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. ఈమె ఇప్పటి వరకు 12 సార్లు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించినది. [2]
#ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న రెక్కల స్వాతి అను విద్యార్ధిని, ఇటీవల నెల్లూరులోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో జిల్లాజట్టుకి ప్రాతినిధ్యం వహించి, అత్యుత్తమ ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2015,డిసెంబరు-19 నుండి పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [3]
#ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న షేక్ ఆలీనవాజ్, కె.సిద్ధయ్య, బి.విజయలక్ష్మి అను ముగ్గురు విద్యార్ధులు, ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలలో తమ ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2015,డిసెంబరు-28 నుండి కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొంటారు. [4]
 
==గ్రామములో మౌలిక వసతులు==
"https://te.wikipedia.org/wiki/వెలిగండ్ల" నుండి వెలికితీశారు