మామిడికోళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
===పాఠశాల===
#ఈ గ్రామములో ఒకే ఒక సి.బి.సి.ఎన్.సి ఎయిడెడ్ పాఠశాల ఉన్నది. ఈ పాఠశాల మూతపడగా, సర్పంచి శ్రీ కాటూరి సాగర్ బాబు, పంచాయతీ కార్యాలయంలోని సమావేశమందిరంలోనే పాఠశాల విద్యార్ధులకు చోటిచ్చి, 2015.జూన్-15వ తేదీనాడు, పాఠశాలను పునఃప్రారంభించినారు. [3]
#ఈ పాఠశాలలో కీ.శే.జెట్టి రాఘవయ్య ఙాపకార్ధం వారి కుమారుడు శ్రీరాం ఏర్పాటుచేసిన భవనంలో ఏర్పాటు చేసిన పాఠశాలను ప్రారంభించినారు. [6]
"https://te.wikipedia.org/wiki/మామిడికోళ్ళ" నుండి వెలికితీశారు