కలకత్తా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| website = {{URL|http://www.caluniv.ac.in/}}
}}
[[File:Calcuttamedicalcollege1.jpg|thumb|right|350px|1910 లో కలకత్తా మెడికల్ కాలేజీ]]
'''కలకత్తా విశ్వవిద్యాలయం''' పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని [[కోలకతా]] లో ఉన్న ఒక పబ్లిక్ స్టేట్ [[విశ్వవిద్యాలయం]]. ఇది 1857 జనవరి 24 న స్థాపించబడింది. ఇది బహుళ విభాగ మరియు లౌకిక పాశ్చాత్య తరహా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయబడిన ఆసియాలోని మొదటి విద్యాసంస్థ. భారతదేశంలోపల ఇది "ఐదు నక్షత్రాల విశ్వవిద్యాలయం" గా మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరియు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ చే "సెంటర్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్లెన్స్" గా గుర్తించబడింది. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి నలుగురు నోబెల్ గ్రహీతలు ఉన్నారు, వారు: రోనాల్డ్ రాస్, రవీంద్రనాథ్ టాగూర్, సి.వి.రామన్, అమర్త్య సేన్.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:విశ్వవిద్యాలయాలు]]