భట్టిప్రోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 159:
#వార్షిక బ్రహ్మోత్సవాలు:- స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో 6 రోజులపాటు నిర్వహించెదరు. మొదటి రోజు ఉదయం బిందుతీర్ధం, అభిషేకాలతో ప్రారంభించి సాయంత్రం ధ్వజారోహణ చేస్తారు. రెండవ రోజు అమ్మవారికి పుష్పసేవ నిర్వహించి, అద్దేపల్లి వరకు మేళతాళాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. మూడవరోజు పొన్నమాను ఉత్సవం ఉంటుంది. నాల్గవ రోజు ఎదురుకోలు, కనుల పండువగాకళ్యాణం, నిర్వహిస్తారు. ఐదవరోజు వైభవోపేతంగా, వేలాదిమంది భక్తుల జనసమూహంతో రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరవరోజున వసంతోత్సవం నిర్వహించి, ధ్వజారోహణతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. [6]
===శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం===
===శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం===
 
===అమ్మా భగవాన్ ధ్యానమందిరం===
 
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు" నుండి వెలికితీశారు