పుట్టావారి పాలెం (అడ్డ రోడ్డు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
==గ్రామ భౌగోళికం==
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
శుద్ధజల కేంద్రం:- ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న ఈ గ్రామంలో శుద్ధజలం అందించేటందుకు గ్రామంలో ఈ కేంద్రాన్ని, 2 సంవత్సరాల క్రితం, 2.55 లక్షల వ్యయంతో నిర్మించినారు. దీని నిర్మాణానికి [[హైదరాబాదు]]కు చెందిన "హోప్ ఫర్ బెటర్ లైఫ్" అను స్వచ్ఛంద సంస్థ 1.75 లక్షల రూపాయల ఆధిక సహాయం అందంచినది. మిగతా మొత్తాన్ని, గ్రామస్తులు, స్థానికంగా దాతలు అందించినారు. పంచాయతీ కేంద్ర ఆవరణలో కేంద్రాన్ని నిర్మించి, పరికరాలను అమర్చినారు. ఆ ప్రక్కనే ఉన్న పంచాయతీ చేతిపంపునకు విద్యుత్తు మోటారును బిగించి, శుద్ధజల కేంద్రానికి అనుసంధానించినారు. [4]