పుట్టావారి పాలెం (అడ్డ రోడ్డు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
2013 జులైలో పుట్టావారిపాలెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ అంజియ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ గంగమ్మ తల్లి ఆలయo:- ఈ గ్రామములోని గంగంమ్మ తల్లి ఆలయ 20వ వార్షిక తిరునాళ్ళు, 18,జూన్-2014, బుధవారం నాడు, కన్నులపండువగా నిర్వహించినారు. శుభమలీయవమ్మా గంగమ్మ తల్లీ, అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. నిమ్మకాయలతో విశేషాలంకృతురాలయిన అమ్మవారికి, భక్తులు ప్రత్యేకపూజలు చేసి, పొంగళ్ళు సపర్పించినారు. ప్రభలను ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==