బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted 1 edit by 49.156.155.42 (talk) to last revision by Kvr.lohith. (TW)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
 
==ప్రత్యేకత==
బద్రీనాథ్ ఆలయం ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం. ప్రస్తుత కాలంలో ఇది అధిక ప్రాముఖ్యత సంపాదించుకుంది. 2006 లో 6,00,000 0000000000000000000000000000000
భక్తులు సందర్శించినట్లు అంచనా. ఇది ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. భారతంలో ఇక్కడ బద్రికాశ్రమం ఉన్నట్లు సూచింపబడింది.
కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు నారాయణ మునిగాను అర్జునుడు నర ముని గాను జన్మించి నట్లు దుష్ట శిక్షణార్ధం, శిష్ఠ రక్షణార్ధం కృష్ణుడిగానూ అర్జునినిగానూ జన్మించినట్లు మహాభారత కథనం.
 
"https://te.wikipedia.org/wiki/బద్రీనాథ్" నుండి వెలికితీశారు