కొలోస్సియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
'''కొలోస్సియం''' మొదట ఫ్లావియన్ అంపీథియేటర్ గా గుర్తింపబడింది, ఇది రోమ్‌ నగరంలో ఒక పెద్ద ప్రేక్షకాగారం. కొలోస్సియం నిర్మాణం దాదాపు క్రీ.శ 70-72 లో ప్రారంభించబడింది మరియు క్రీ.శ 80 లో పూర్తయ్యింది. చక్రవర్తి వెస్పాసియన్ ఈ పనులు ప్రారంభించాడు, మరియు చక్రవర్తి టైటస్ వాటిని పూర్తిచేశాడు. చక్రవర్తి డొమిటియన్ క్రీ.శ 81-96 మధ్య భవనానికి కొన్ని మార్పులు చేశాడు.<ref name="roth">{{cite book | first=Leland M. | last=Roth | year=1993 | title=Understanding Architecture: Its Elements, History and Meaning | edition =First | publisher=Westview Press | location=Boulder, CO | isbn=0-06-430158-3 | pages=}}</ref> ఇది 50,000 మంది కూర్చొగలిగినది.<ref>William H. Byrnes IV (Spring 2005) "Ancient Roman Munificence: The Development of the Practice and Law of Charity". ''Rutgers Law Review'' vol.57, issue 3, pp.1043–1110</ref> ఇది 156 మీటర్ల వెడల్పు, 189 మీటర్ల పొడవు మరియు 57 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది రోమన్ సామ్రాజ్యం చే నిర్మించబడిన అతిపెద్ద ప్రేక్షకాగారం.
 
==చిత్రమాలిక==
<gallery mode=packed>
File:Colosseum 0731 2013.jpg|కొలోస్సియం 2013
File:Colosseum 0732 2013.jpg|కొలోస్సియం 2013
File:Exterior of the Colosseum.jpg|కొలోస్సియం 2012
File:Colosseum 0740 2013.jpg|కొలోస్సియం 2013
File:Colosseum 0748 2013.jpg|కొలోస్సియం 2013
File:Colosseum 0771 2013.jpg|కొలోస్సియం 2013
File:Colosseum 0762 2013.jpg|కొలోస్సియం 2013
</gallery>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కొలోస్సియం" నుండి వెలికితీశారు