కవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
* [[శేషాద్రి రమణ కవులు]] సోదరులైన జంట కవులు మరియు చరిత్ర పరిశోధకులు. [[దూపాటి శేషాచార్యులు]] మరియు [[దూపాటి వెంకట రమణాచార్యులు]] కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
* [[పింగళి కాటూరి కవులు]]: [[పింగళి లక్ష్మీకాంతం]] మరియు [[కాటూరి వేంకటేశ్వరరావు]] లను పింగళి కాటూరి కవులని అంటారు.
* [[కొప్పరపు సోదర కవులు]]: [[కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి]] మరియు [[కొప్పరపు వేంకటవేంకటరమణ రమణకవికవి]]
* [[కుమార సోదర కవులు]]: వీరు [[కొప్పరపు సోదర కవులు|కొప్పరపు సోదర కవుల]] సంతానము. సీతారామప్రసాదరావు ( [[కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి]] కుమారుడు) మరియు మల్లికార్జునరావు( [[కొప్పరపు వేంకటరమణ కవి]] కుమారుడు)
* [[దేవులపల్లి సోదర కవులు]]: [[దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి]] మరియు [[దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి]]
* [[వేంకట రామకృష్ణ కవులు]]: [[ఓలేటి వేంకటరామశాస్త్రి]] మరియు [[వేదుల రామకృష్ణశాస్త్రి]]
"https://te.wikipedia.org/wiki/కవి" నుండి వెలికితీశారు