సైప్రస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 69:
<ref>{{cite web |url=http://data.worldbank.org/about/country-classifications/country-and-lending-groups#High_income|title=Country and Lending Groups|publisher=[[World Bank]]|accessdate=11 May 2010}}</ref><ref>{{cite web |title=Human Development Index (HDI)–2011 Rankings|url=http://hdr.undp.org/en/statistics/|publisher=[[United Nations Development Programme]]|accessdate=4 November 2011}}</ref>
కలిగిన సైప్రస్ 1961 నుండి " కామంవెల్త్ దేశాల " సభ్యత్వం కలిగి ఉంది.2004 మే 1న యురేపియన్ యూనియన్‌లో సభ్యత్వం పొందే వరకు అలీన ఉద్యమానికి నిధిని సమకూరుస్తున్న దేశాలలో ఒకటిగా ఉంది. <ref>{{cite web |url=http://www.nam.gov.za/background/background.htm#4|title=The Non-Aligned Movement: Background Information|date=21 September 2001|publisher=[[Non-Aligned Movement]]|accessdate=19 January 2010}}</ref> 2008 జనవరి 1న సైప్రస్ రిపబ్లిక్ యూరో జోన్‌లో చేరింది.
==పేరువెనుక చరిత్ర==
[[File:Geology of Cyprus-SkiriotissaMine.jpg|thumb|left|A copper mine on Cyprus. In antiquity, Cyprus was a major source of copper.]]
క్రీ.పూ 15 వ శతాబ్ధం నుండి సైప్రస్ పేరు సంబంధిత ఆధారాలు లభించాయి. <ref>{{cite book |last=Strange|first=John|title=Caphtor : Keftiu : a new investigation|year=1980|publisher=Brill|location=Leiden|isbn=978-90-04-06256-6|page=167|url=https://books.google.com/books?id=c9QUAAAAIAAJ&pg=PA154}}</ref> సైప్రికాట్ గ్రీకు భాషలో లిఖించబడింది.<ref>[http://www.palaeolexicon.com/ Palaeolexicon], Word study tool of ancient languages</ref>ఈ మాటకు సంప్రదాయ గ్రీకు రూపం {{lang|grc|Κύπρος (''Kýpros'')}}. పేరుకు సరైన అర్ధం లభించలేదు.
కొన్ని కథనాలు:
* కుప్రెసెస్ (మెడిటరేనియన్ సైప్రస్ చెట్టు)
* గోరింటాకు చెట్టుకు గ్రీకు భాషలో లౌసోనియా అల్బా అంటారు.
* ఎటియోసైప్రికాట్ అంటే రాగి అని అర్ధం. సుమేరియన్ భాషలో రాగి అంటే జుబార్ అంటారు. కంచు అనే పదానికి కుబార్ అని అంటారు అని జార్జెస్ డోసిన్ వివరిస్తున్నాడు. ఈ ద్వీపంలో రాగి నిల్వలు అధిక మొత్తంలో లభించినందున దీనికి సైప్రియాస్ అని పేరు వచ్చి ఉండవచ్చని కొందరి భావన.
* దేశాంతర వ్యాపారంలో ఈ ద్వీపం ఏస్ సైప్రియం, మెటల్ ఆఫ్ సైప్రస్ అని పిలువబడి కాలక్రమంలో కుప్రం అయిందని మరి కొందరి భావన.
<ref>Fisher, Fred H. ''Cyprus: Our New Colony And What We Know About It''. London: George Routledge and Sons 1878, pp. 13–14.</ref>
==చరిత్ర==
|