పోతవరం (నాగులుప్పలపాడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''పోతవరం''', [[ప్రకాశం]] జిల్లా, [[నాగులుప్పలపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 183., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
కండ్లగుంట 3 కి.మీ, H.నిడమానూరు 3 కి.మీ, నాగులుప్పలపాడు 3 కి.మీ, చదలవాడ 4 కి.మీ, పమిడిపాడు 6 కి.మీ.
===సమీప మండలాలు===
పశ్చిమాన మద్దిపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం.
===సమీప పట్టణాలు===
మద్దిపాడు 8.7 కి.మీ, కొరిశపాడు 13.4 కి.మీ, ఒంగోలు 16.5 కి.మీ, చినగంజాం 16.8 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
===వీధి దీపాలు===
ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం మంజూరయినది. ఈ పథకం క్రింద 5 సౌర విద్యుద్దీపాల ఏర్పాటుకు అనుమతి లభించినది. ఒక్కో దీపానికి రు. 3500 చొప్పున పంచాయతీ వారు తమ వాటా క్రింద జమ చేయాల్సి ఉన్నది. దీనికి తగిన నిధులు పంచాతీలో లేనందు వలన, సర్పంచ్ శ్రీమతి నన్నూరి సునీతమ్మ, తమ ట్రస్టు నుండి స్వంత నిధులు 20,000-00 రూపాయలు (దీపాలకు, ఇతర ఖర్చులకు కలిపి) వెచ్చించి, ఈ 5 సౌర విద్యుద్దీపాలను ఏర్పాటు చేసినారు. ఈ ఐదు దీపాలు బాగా వెలుగుతుండటంతో గ్రామస్థుల స్పందన బాగున్నది. దీనితో గ్రామానికి, నిర్వహణ ఖర్చు లేకుండా, నిరంతరంగా విద్యుద్దీపకాంతులు వెలసినవి. [2]
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన్ ఎన్నికలలో శ్రీ నార్నె అంజయ్య సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
# గౌరవనీయులు కీ.శే. శ్రీ పొనుగుపాటి కోటేశ్వరరావు గారు, [[ఒంగోలు]] మాజీ శాసనసభ్యులు.
Line 103 ⟶ 119:
# గౌరవనీయులు శ్రీ బెజవాడ సుబ్బారాయుడు గారు- గ్రామ పెద్ద మరియు మాజి సర్పంచి
# గౌరవనీయులు కీ.శే. శ్రీ బెజవాడ ఆదిశేషయ్య గారు- గ్రామ పెద్ద
==గ్రామ విశేషాలు==
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,820.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,416, మహిళల సంఖ్య 1,404, గ్రామంలో నివాస గృహాలు 745 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 725 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 2,669 - పురుషుల సంఖ్య 1,320 - స్త్రీల సంఖ్య 1,349 - గృహాల సంఖ్య 755
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Naguluppala-Padu/Pothavaram]
 
==సమీప గ్రామాలు==
కండ్లగుంట 3 కి.మీ, H.నిడమానూరు 3 కి.మీ, నాగులుప్పలపాడు 3 కి.మీ, చదలవాడ 4 కి.మీ, పమిడిపాడు 6 కి.మీ.
==సమీప పట్టణాలు==
మద్దిపాడు 8.7 కి.మీ, కొరిశపాడు 13.4 కి.మీ, ఒంగోలు 16.5 కి.మీ, చినగంజాం 16.8 కి.మీ.
==సమీప మండలాలు==
పశ్చిమాన మద్దిపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం.
 
==మూలాలు==
<references/>
 
== వెలుపలి లంకెలు ==
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Naguluppala-Padu/Pothavaram]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగష్టు-29; 1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,నవంబరు-14; 2వపేజీ.