అరబిందో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 91:
 
==జీవిత విషయాలు==
ఇంచుమించుగా 1893సం.వరకు ఈయన ఆంగ్లదేశంలోనె ఉండిపోయారు. అరవిందుల 20వఏట వీరి తండ్రిగారౌ మరణించడంతొ భారతదేశం తిరిగి వచ్చి బరోడా మహారజు పరిచయంతో అక్కడ మహారాజు గారికి ఆంతరంగిక కార్యదర్సిగా పని చేసారు. ఆపిమ్మట కొంతకకాలమే రెవెన్యూ శాఖలో పనిచేసి, చివరికి బరోడా ఆంగ్లకళాశాలలో ఉపాధ్యక్షులుగా కుదురుకున్నారు.ఈ ఉద్యోగం 13 సం. చేసారు. ఈ సమయంలోనే వీరు [[హిందీ]], [[సంస్కృతం]], [[గుజరాతీ]], [[బెంగాలీ]] మొదలయిన భాషలలో అఖండ పాండిత్యం సంపాదించారు.
అరవిందులు బరోడాలో[[బరోడా]]లో ఉన్నప్పుడే వీరు మృణాలినీదేవిని వివాహమాడినారు. అప్పటికి వీరి వయస్సు 28 ఏండ్లు. గృహస్థాశ్రమంలో ఉన్న స్వల్పకాలంలోనూ వీరు, తమ సహధర్మ చారిణిని దేశభక్తురాలినిగా ఆధ్యాత్మిక చింతా పరాయణురాలినిగా తీర్చిదిద్దు కున్నారు.శ్రీ అరవిందులు మృణాలినీదేవి గారికి వ్రాసిన లేఖలను బట్టి అప్పటికే వారిలో తీవ్రంగా మొలకలెత్తుతున్న ఆదర్సాంకుర ప్రభావం గ్రహింపవచ్చును. బరోడాలో ఉన్నప్పుడు అరవిందులకు ఆధ్యాత్మిక జిజ్ఞాస మిక్కుటముగా ఉండేది. ఈసమయంలో వీరు నర్మదా నదీ తీరంలో ఉన్న బ్రహ్మానందస్వామి, సుప్రసిద్ధ విష్ణుభాస్కర స్వామి సాంగత్యం కలిగింది. ఆపిమ్మట వీరు రాజకీయాలలో ప్రవేశించినా, లోలోపల వీరి ఆధ్యాత్మిక తృష్ణ అణిగిపోలేదు.
 
వంగదేశ విభజన వల్ల, వండేమాతరం ఉద్యమం వల్ల ఆరోజుల్లో అప్పుడే మొదలయిన పాశ్చాత్యుల జాతీయ కళాశాలకు అరవిందులు ప్రధానోపాధ్యాయులుగా నెలకు 25రూపాయలకు చేరారు. అయితే వీరు ఈకళాశాల ప్రభుత్వ సంబంధమ్లెని పరిపుర్ణమైన జాతీయ కళాశాలగా ఉండాలని అభిప్రాయ పడ్డారు దీనిని కళాశాల వ్యవస్థాపకులు వ్యతిరేకించడంతో ఈ ఉద్యోగంనుంచి అరవిందులు విరమించారు.
 
==రాజకీయాల్లోంచి ఆధ్యాత్మికత వైపుకు==
"https://te.wikipedia.org/wiki/అరబిందో" నుండి వెలికితీశారు