1935: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
== జననాలు ==
* [[ఫిబ్రవరి 20]]: [[నేదురుమల్లి జనార్థనరెడ్డి]], ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.(మ.2014)
* [[మార్చి 30]]: [[తంగిరాల వెంకట సుబ్బారావు]], తెలుగు రచయిత.
* [[జూన్ 12]]: [[తిరుమాని సత్యలింగ నాయకర్]], మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (మ.2016)
* [[జూన్ 23]]: [[నాదెండ్ల భాస్కరరావు]], ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
* [[జూన్ 28]]: [[ఆచంట వెంకటరత్నం నాయుడు]], నాటక రచయిత. (మ.2015)
* [[జూలై 26]]: [[కోనేరు రంగారావు]], కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి. (మ.2010)
* [[ఆగష్టు 1]]: [[ఏ.బి.కె. ప్రసాద్]], ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.
Line 34 ⟶ 35:
* [[అక్టోబరు 20]]: [[రాజబాబు]], ప్రముఖ హాస్యనటుడు. (మ.1983)
* [[నవంబర్ 3]]: [[ఇ.వి.సరోజ]], 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి. (మ.2006)
* [[నవంబర్ 15]]: [[తెన్నేటి హేమలత]], నవలా రచయిత్రి.(మ.1997)
* [[నవంబర్ 27]]: [[ప్రకాష్ భండారి]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[డిసెంబర్ 11]]: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.
"https://te.wikipedia.org/wiki/1935" నుండి వెలికితీశారు