హీట్ సింక్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''హీట్ సింక్''' అనేది చాలా వేడిగా ఉన్న మరొక భాగాన్ని చల్లబరిచే...'
(తేడా లేదు)

19:11, 6 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

హీట్ సింక్ అనేది చాలా వేడిగా ఉన్న మరొక భాగాన్ని చల్లబరిచే ఒక వస్తువు. హీట్ సింక్ చల్లబరచవలసిన భాగంతో కలిసి ఉంటుంది. ఇది వేడిని తీసుకొని దూరంగా దాని చుట్టూ ఉన్న గాలి లోకి వెదజల్లుతుంది. హీట్‌సింక్లు దాదాపు అన్ని కంప్యూటర్లలో కనిపిస్తాయి.