తిమ్మాయపాలెం (చేజెర్ల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
 
==గ్రామ పంచాయతీ==
ఒకే గ్రామంగా ఉన్న తిమాయపాలెం, రెండు పంచాయతీల పరిధిలోనికి వస్తుంది. ఈ గ్రామంతో కలిసి, రెండు కి.మీ. దూరంలో ఉన్న దళితవాడ, చేజెర్ల పంచాయేఎలో వార్డుగా ఉన్నది. రెండు కి.మీ. దూరంలో ఉన్న ఉలవపల్లి, తిమ్మాయపాలెం పంచాయతీకి మజారా గ్రామం. కానీ పంచాయతీ ఏర్పడినప్పటినుండీ, తిమ్మాయపాలెం పంచాయతీకి [[ఉలవపల్లి]] వాసులే సర్పంచులుగా వ్యవహరించుచుండటం విశేషం. తిమ్మాయపాలేనికి చెందిన పంచాయతీ కార్యాలయం, గ్రామసభలూ, ఇతర అన్ని కార్యక్రమాలూ, ఉలవపల్లెలోనే నిర్వహించుచున్నారు. [1]
 
==గణాంకాలు==