అరుణ్ సాగర్ (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''అరుణ్ సాగర్''' ప్రముఖ కవి మరియు సీనియర్ జర్నలిస్టు.<ref>[http://www.sakshi.com/news/home-latest-news/seniour-journalist-arunsagar-passes-away-313357 జర్నలిస్ట్ అరుణ్ సాగర్ కన్నుమూత Sakshi February 12, 2016]</ref> ఈయన చివరగా టీవీ5 సీఈవోగా పనిచేశాడు.<ref>[http://telugu.samayam.com/news/state-news/senior-journalist-poet-arun-sagar-dies-of-heart-attack/articleshow/50957931.cms ప్రముఖ జర్నలిస్టు అరుణ్ సాగర్ కన్నుమూత TNN| Feb 12, 2016]</ref> గతంలో పత్రికా రంగంలో పనిచేసిన సాగర్, అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాకు మారాడు. పలు ఛానళ్లలో ఉన్నత పదవులను చేపట్టాడు. మేలు కొలుపు, మ్యూజిక్ డైస్, మ్యాగ్జిమమ్ రిస్క్ కవితా సంకలనాలు ఆయనకుఈయనకు మంచిపేరును తెచ్చాయి. తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశాడు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/senior-journalist-arun-sagar-passes-away-173011.html అరుణ్ సాగర్ కన్నుమూత: ఆయన మేల్ కొలుపు తనకెంతో ఇష్టమన్న బాలకృష్ణ Friday, February 12, 2016]</ref>
==విశేషాలు==
ఇతడు [[ఖమ్మం]] జిల్లా, [[భద్రాచలం]]లో భారతీదేవి, టి.వి.ఆర్.చంద్రం దంపతులకు [[1967]], [[జనవరి 2]]వ తేదీన జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం [[భద్రాచలం]],[[ఖమ్మం]], [[విజయవాడ]], [[విశాఖపట్టణం]] లలో జరిగింది. మానవపరిణామశాస్త్రము (ఆంత్రోపాలజీ)లో స్నాతకోత్తర పట్టా పొందాడు. ఆంధ్రజ్యోతి, సుప్రభాతం మొదలైన పత్రికలలో జెమిని టి.వి, టి.వి.10, టి.వి.5 మొదలైన టి.వి.ఛానళ్లలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు. ఇతడు [[ఫిబ్రవరి 12]], [[2016]]న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/అరుణ్_సాగర్_(రచయిత)" నుండి వెలికితీశారు