నర్సాపూర్ (మెదక్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
}}
'''నర్సాపూర్‌''' [[తెలంగాణ]] రాష్ట్రము [[మెదక్]] జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలము. నర్సాపూర్‌ అడవి [[హైదరాబాదు]]కు 35 కి మీ ల దూరంలో [[గుమ్మడిదల]] మరియు నర్సాపూర్ ల మధ్య విస్తరించి ఉంది. దీని విస్తీర్ణము 30 చ.కి.మీ. ఎన్నో రకాల చెట్లు, జంతుజాలం, ఎన్నో చెరువులతో ఈ అడవి కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు, ఇక్కడి అడవిలో చాలా తెలుగు చిత్రాలు నిర్మించబడ్డాయి.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 53,774 - పురుషులు 27,297- స్త్రీలు 26,477
;
==మూలాలు==
;
 
== మండలంలోని గ్రామాలు ==