గాజులపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
ఈ గ్రామం రుద్రపాక గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి షష్టి మహోత్సవాలు, 2016,ఫిబ్రవరి-13వ రేదీ శనివారం ఉదయం 6 గంటలక్ స్వామివారికి పుట్టలో పాలుపోయడంద్వారా అంగరంగవైభవంగా ప్రారంభమైనవి. 8 గంటలనుండ్ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించినారు. సాయంత్రం 4 గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరార్చన, దీక్షాధారణ, వాస్తు పూజ, హోమాలు, ధ్వజారోహణ, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించినారు. ఆదివారం ఉదయం 11-30 కు స్వామివారి కల్యానం నిర్వహించెదరు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/గాజులపాడు" నుండి వెలికితీశారు