ఓ మై ఫ్రెండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
చందూ ఎయిర్టెల్ మ్యూజిక్ కాంపిటీషన్ కి కొచ్చి వేల్లాలనుకుంటాడు. రితు, ఉదయ్, సిరి కూడా అతనితో పాటు కొచ్చి వస్తారు. అందరూ అక్కడ ఒక హోటల్లో ఉంటారు. అక్కడే క్లారిటీ కన్నా రావు [[అలీ]] సర్వెంటు. ఆలీతొ వీళ్లు బాగా పరిహసము చేస్తారు. తరువాత సిదార్ద్ కాంపిటెషన్ లొ విజయం సాదిస్తాడు, సిద్దార్థ్ వాల్ల నాన పేపర్ లొ చూసిన తరువాత సంతొషీస్తాడు అది కూడ వేరె అతను పక్కింటి అతను చెప్తె తెలుస్తుంది. కాని దానిని సిద్దార్ద్ తండ్రి మనస్పూర్తిగ సంతొషించలేకపొతాడు కారణం సిద్దర్థ్ ని వాళ్ల నాన్న ప్రొత్సహించరు. తరువత సిద్దార్థ్ మంచి సంగీత దర్సకుడు అవుతాడు, కాని అంతకు ముందు సిద్దార్థ్ శ్రుతిహసన్ ఒక పెద్ద సంధేహములొ పడతారు కారణం [[నవదీప్]] మరియు [[శ్రుతిహసన్]] మద్య వాగ్వదం జరుగుతుంది. [[ఎందుకంటె నవడీప్ కి సిద్దార్థ్ మరియు సృతిహాసన్ కలిసి వుండటం ఇష్టం లేదు ఎందుకంటే సిద్దార్థ్ మరియు సృతిహాసన్ ని ప్రేమికులు అనుకుంటాడు.
ఎందుకంటె నవడీప్ కి సిద్దార్థ్ మరియు సృతిహాసన్ కలిసి వుండటం ఇష్టం లేదు ఎందుకంటే సిద్దార్థ్ మరియు సృతిహాసన్ ని ప్రేమికులు అనుకుంటాడు.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/ఓ_మై_ఫ్రెండ్" నుండి వెలికితీశారు