జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 53:
బారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే [[భారత రాజ్యాంగం]]లోని 370వ ప్రకరణం ప్రకారం జమ్ము-కాశ్మీరు రాష్ట్రానికి "ప్రత్యేక ప్రతిపత్తి" ఉన్నది. కాశ్మీరులోని ఒక వర్గం మరింత ప్రత్యేక అధికారాలు కావాలని వాదిస్తారు. కాశ్మీరులోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు - [[జమ్ము-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్]], [[భారత జాతీయ కాంగ్రెస్]], [[జమ్ము-కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ]].
 
చాలా కాలం కశ్మీర్ నాయకుడు [[షేక్ అబ్దుల్లా]] నాయకత్వంతో కాశ్మీర్ రాజకీయాలు ముడివడి ఉన్నాయి. అతని అనంతరం అతని కుమారుడు [[ఫరూక్ అబ్దుల్లా]] నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి నాయకుడు. ప్రస్తుతం (2006లో)భారత జాతీయ కాంగ్రెస్, జమ్ము-కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నది."ఒమర్ అబ్దుల్లా " తరువాత జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి గా పీపుల్స్ డెమెక్రటిక్ పార్టి అధినేత "ముఫ్తి మహమ్మద్ సయ్యిద్ " బీజెపి తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం మార్చి 1 2015 న భాద్యతలు స్వీకరించారు. 2016 జనవరి 7 న ఆరోగ్యం విషమించడం తో మరణించారు.తరువాత ప్రభుత్వం ఏర్పడినంత వరకు గవర్నర్ పరిపాలన లో ఉంటుంది.
 
==భౌగోళికం, వాతావరణం==
"https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీరు" నుండి వెలికితీశారు