చలివేంద్రపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
#ఈ ఆర్ధిక సంవత్సరంలో 100% పన్ను చెల్లించి ఈ గ్రామస్థులు గ్రామపాలనకు చేయూతనివ్వడమేగాక, పలువురికి ఆదర్శంగా నిలిచినారు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ కోదండ రామాలయం:- ఈ ఆలయ రజతోత్సవాలు, 2016,ఫిబ్రవరి-22వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 25వ తేదీ గురువారంనాడు ఆలయంలో అర్చన, విశేషపూజలు, విష్ణు, లలితా సహస్రనామ పారాయణం భక్తిశ్ర్ద్ధలతో నిర్వహించినారు. []
#శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం.
#శ్రీ కోదండ రామాలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 9వ వార్షికోత్సవం, 2015,ఫిబ్రవరి-8వ తేదీ ఆదివారం నాడు వైభవంగా నిర్వహించినారు. [6]
*ఈ గ్రామంలో వినాయక చవితి పండుగను చాలా బాగా జరుపుకుంటారు.
*ఈ గ్రామంలో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు వున్నారు.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామంలో చెరకు, పసుపు, మిరప వంటి వాణిజ్య పంటలు, వరి, మినప, కందులు వంటి ఆహార పంటలు పండుతాయి. ఈ గ్రామంలో బాగా ముఖ్యమైన పంటలు చెరకు, వరి మరియు పసుపు.
"https://te.wikipedia.org/wiki/చలివేంద్రపాలెం" నుండి వెలికితీశారు