గొట్టిపాడు (ప్రత్తిపాడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
===శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం===
#స్థానిక శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం ఎదురుగా, మంచినీటి చెరువు కట్ట వద్ద ఉన్న ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు గ్రామస్తులంతా కలిసి 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినారు. [13]
#నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయoలో, పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2016,ఫిబ్రవరి-26వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభమైనవి. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సాయంత్రం అగ్ని ప్రతిష్ఠ, శాంతికుంభస్థాపన, శాంతిహోమం నిర్వహించినారు. 27వ తేదీ శనివారం విశేషపూజలు నిర్వహించి 28వ తేదీ ఆదివారం ఉదయం 7-29 కి శ్రీ విఘ్నేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తూలకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. [16]
 
===శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం===
స్థానిక ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధపౌర్ణమికి అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [15]