పురిటిపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
==గ్రామ పంచాయతీ==
2006లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల విచిత్రాలు, సినిమా మలుపులను తలపించింది. కాగిత భాను, పామర్తి హనుమంతరావు పై ఐదు ఓట్ల ఆధిక్యతతో గెలిచి సర్పంచి అయ్యారు. పలుమార్లు రీకౌంటింగ్ జరిపినా ఫలితం లేకపోవటంతో, పామర్తి హనుమంతరావు కోర్టుని ఆశ్రయించారు. 2010లో గుడివాడ కోర్టులో రీకౌంటింగ్ జరిపి, ఒక్క ఓటు తేడాతో ఈయన గెలిచినట్లు ప్రకటించారు. కలెక్టరు ఉత్తర్వులతో 2011 మార్చి 26న పామర్తి హనుమంతరావుతో పదవీ స్వీకారం చేయించారు. అలా ఆయన సర్పంచిగా చివరి 5నెలలూ చేశారు. దీంతో ఒకే కాలపరిధిలో గెలిచి ఓడి ఒకరూ, ఓడి గెలిచి మరొకరూ విచిత్రమైన పరిస్థితులలో సర్పంచిగా పని చేశారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ అంకమ్మ తక్ల్లి ఆలయం:- ఈ గ్రామములో '''బొర్రా ''' వంశస్థుల ఇలవేలుపు శ్రీ అంకమ్మ తల్లి మూడవ సంబర మహోత్సవాన్ని 2016,మార్చ్-4వ తేదీ శుక్రవారం నుండి 6వ తేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించెదరు.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/పురిటిపాడు" నుండి వెలికితీశారు