కంప్యూటర్ కేస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
==పరిమాణాలు==
కేసులు వేర్వేరు పరిమాణాలలో తయారు చేయబడుతుంటాయి. కంప్యూటర్ కేసు పరిమాణం మరియు ఆకారం సాధారణంగా అధిక కంప్యూటర్లలో అతిపెద్ద విభాగమైన [[మదర్ బోర్డు|మదర్‌బోర్డు]] యొక్క ఫారమ్ ఫ్యాక్టర్ ద్వారా నిర్ణయించబడుతుంది.
 
==కేసులో బిగించే కంప్యూటర్ భాగాలు==
* సిపియు/ప్రాసెసర్
* మదర్‌బోర్డు
* పవర్ సరఫరా యూనిట్
* RAM (రాండమ్ యాక్సెస్ మెమరీ)
* హార్డు డ్రైవు
* ఎక్స్‌పెన్షన్ కార్డులు (వీడియో కార్డ్, సౌండ్ కార్డ్, నెట్వర్క్ కార్డు, బ్లూటూత్ కార్డ్ మొదలైనవి)
* సిడి డ్రైవ్
* ఫ్లాపీ డిస్క్
* హీట్ సింక్ మరియు కంప్యూటర్ ఫ్యాన్
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/కంప్యూటర్_కేస్" నుండి వెలికితీశారు