"అంగోలా" కూర్పుల మధ్య తేడాలు

1,171 bytes added ,  4 సంవత్సరాల క్రితం
ఆంగ్ళ వికీ నుంచి అనువాదం చేస్తున్నా.
(ఆంగ్ళ వికీ నుంచి అనువాదిస్తున్నా.)
(ఆంగ్ళ వికీ నుంచి అనువాదం చేస్తున్నా.)
 
పేలియోలిథిక్ ఎరా నుంచి అంగోలా భూభాగం లో మనుషులు నివసించి ఉన్నా, ఆధునిక అంగోలా [[పోర్చుగల్|పోర్చుగీస్]] వలసరాజ్యం వలన ఏర్పడింది. అది మెదలు అయినా శతాబ్దాలు పాటు తీర ప్రాంతాలకే పరిమితమయిపోయింది. వాణిజ్య కేంద్రాలు 16వ శతాబ్దం నుంచి స్థాపించబడ్డాయి. 19వ శతాబ్దం లో [[ఐరోపా]] నుంచి వచ్చిన వారు ఆ దేశ లోపల భాగాలలో స్థిరపడ్డారు. పోర్చుగీస్ ఉపనివేశము లో ఉండగా అంగోలా తన ప్రస్తుత సరిహద్దులు కలిగి లేదు. ప్రస్తుత సరిహద్దులు 20వ శతాబ్దం లో కుయామాటో, క్వన్యమా, బుండా వంటి గుంపుల ఆటంకాలు తర్వాతే ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం 1975 లో అంగోలా స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత వచ్చింది. అదే సంవత్సరం నుంచి 2002 వరకు అంగోలా ఒక పౌర యుద్ధం లో ఉంది. అప్పటి నుంచి అది ఒక అధ్యక్షతరహా గణతంత్రంగా స్థిరపడింది.
 
అంగోలాకు విస్తారమైన [[ఖనిజాలు|ఖనిజ]] మరియు [[పెట్రోలియం|పెట్రొలియం]] నిల్వలు ఉన్నయి. పౌర యద్ధం తర్వాత అంగోలా ఆర్థిక వ్యవస్థ ప్రపంచం లోనే అతి వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. అది అలా ఉన్నప్పటికీ ఎక్కువ మంది జనాభా కి సగటు జీవన ప్రమాణము చాలా తక్కువ గా ఉంది. అంగోలా జనాభా ఆయుర్దాయం మరియు శిశు మరణాలు ప్రపంచం లోనే అతి హీనమైనవి. అంగోలా ఆర్థిక అభివ్రుద్ధి కూడా చాలా అసమానం, ముఖ్యంగా దేశ సంపద అంతా చిన్న జనాభా భాగంలో కేంద్రీకృతమై ఉంది.
{{ఆఫ్రికా}}
71

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1857745" నుండి వెలికితీశారు