ఉడిపి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Udupi district}}
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 217:
 
== కృష్ణాలయం ==
[[ఫైలు:UdupiSeshKrishna




.jpg|175px|left|ఉడుపి శ్రీకృష్ణుడు]]
ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది [[పరశురామక్షేత్రాలు|పరశురామక్షేత్రాల]]లో మెదటి స్థానం కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు [[కృష్ణుడు|కృష్ణుని]] దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే [[మధ్వ సరోవరం]] కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత ( [[హనుమంతుడు]]), వామభాగాన [[గరుడ]] దేవరు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదెక్షం చేసినట్లైతే ఎడమభాగాన [[మధ్వాచ్యారులు]] మంటపం కనిపిస్తుంది. ఇప్పటికి [[పర్యాయం]]లో ఉన్న [[పీఠాధిపతి]] ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు.
 
* [[Udupi]] Shree [[Krishna]] Temple.
 
== అష్ట మఠాలు ==
<!--[[ఫైలు:Udupi_balakrishna.jpg|thumb|ఉడుపి కృష్ణుడు]]-->
"https://te.wikipedia.org/wiki/ఉడిపి_జిల్లా" నుండి వెలికితీశారు