బేతవోలు రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''బేతవోలు రామబ్రహ్మం''' ప్రముఖ తెలుగు పండితుడు, అవధాని, రచయిత మరియు విమర్శకుడు.
==జీవిత విశేషాలు==
===బాల్యం విద్యాభ్యాసం===
ఇతడు [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[నల్లజర్ల]] గ్రామంలో ఒక అతి సామాన్య కుటుంబంలో [[1948]], [[జూన్ 10]] న జన్మించాడు. కష్టాలే తోడుగా ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుంచి ఎం.ఏ తెలుగు చదివాడు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య [[తూమాటి దొణప్ప]] పర్యవేక్షణలో ''తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం'' అనే అంశంపై పి.హెచ్.డి చేశాడు.
===ఉద్యోగం===
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_రామబ్రహ్మం" నుండి వెలికితీశారు