కళారత్న పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

Created page with '''' కళారత్న పురస్కారం ''' పూర్వం ''' హంస పురస్కారం ''' , ఆంద్రప్రదేశ్...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Indian Awards
| awardname = కళారత్న
| image =
| type =
| category = సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పకళ, చిత్రలేఖనం, జానపద మరియు గిరిజన కళలు.
| instituted = 1999
| firstawarded = 1999
| lastawarded = 2015
| total =
| awardedby = [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]]
| cashaward = ₹ 30,000
| description =
| previousnames =
| obverse =
| reverse =
| ribbon =
| firstawardees =
| lastawardees =
| precededby =
| followedby =
}}
 
''' కళారత్న పురస్కారం ''' పూర్వం ''' హంస పురస్కారం ''' , ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది నాడు కళలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి కలిపి నిర్వహిస్తాయి. ఈ పురస్కారాన్ని సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద మరియు గిరిజన కళలలో ఉన్నత కృషికి ప్రదానం చేస్తారు.
 
==పురస్కారం==
 
ఈ పురస్కారాన్ని [[ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి]] ప్రదానం చేస్తారు. 30,000 రూపాయల నగదు, శాలువా, బంగారు పూత హంసను పురస్కారంలో భాగంగా ఇస్తారు.
"https://te.wikipedia.org/wiki/కళారత్న_పురస్కారం" నుండి వెలికితీశారు