కువైట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 148:
ఆయిల్ ఫీల్డ్స్‌కు అతీతంగా ఆర్ధికరంగాన్ని తీర్చి దిద్దడంలో అరబ్ దేశాలకు కువైత్ మార్గదర్శకంగా ఉంది. గల్ఫ్ యుద్ధం తరువాత ఆర్ధికరంగం తీరులో మార్పులు తీసుకురావడానికి సరికొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. సమీపకాలంలో పార్లమెంట్ మరియు ప్రభుత్వం మద్య వ్యతిరేకవాతావరణం నెకొన్నందున కువైత్‌లో ఆర్ధికసంస్కరణలకు ఆస్కారం లభించలేదు.<ref name=meed>{{cite web |url=http://www.meed.com/countries/kuwait/bright-future-for-kuwait-projects-market/3197476.article |title=Bright future for Kuwait projects market |website=MEED Media |date=27 November 2014 |subscription=yes}}</ref>గడచిన 5 సంవత్సరాలలో కువైత్‌లో చిన్న వ్యాపారలవైపు మొగ్గుచూపడం అధికం అయింది. <ref>{{cite news |first=Naeimah |last=Al-Kharafi |url=http://news.kuwaittimes.net/encouraging-social-entrepreneurship-kuwait-special-report/ |title=Encouraging social entrepreneurship in Kuwait – Special report |newspaper=Kuwait Times |date=12 October 2014}}</ref><ref>{{cite news |last=Saltzman |first=Jason |url=http://www.entrepreneur.com/article/240022 |title=Keeping Up With Kuwaiti Connection: The Startup Circuit In Kuwait Is Up And At 'Em |magazine=Entrepreneur Middle East |date=11 November 2014}}</ref> ఇంఫార్మల్ రంగం ప్రస్తుతం అభివృద్ధిదశలో ఉంది. <ref>{{cite news |first=Jamie |last=Etheridge |url=http://news.kuwaittimes.net/whats-behind-growth-kuwaits-informal-economy/ |title=What’s behind the growth of Kuwait’s informal economy |newspaper=Kuwait Times |date=27 February 2014 }}</ref> ప్రధానంగా ఇంస్టాగ్రాం వ్యాపారానికి ప్రాబల్యత అధికం ఔతుంది.
<ref>{{cite news |last=Greenfield |first=Rebecca |url=http://www.thewire.com/technology/2013/07/kuwait-instagram-accounts-are-big-business/67127/ |title=In Kuwait, Instagram Accounts Are Big Business |newspaper=The Wire: News for the Atlantic |date=12 July 2013}}</ref><ref>{{cite web |last1=Kuo |first1=Lily |last2=Foxman |first2=Simone |url=http://qz.com/104499/a-rising-class-of-instagram-entrepreneurs-in-kuwait-is-selling-comics-make-up-and-sheep/ |title=A rising class of Instagram entrepreneurs in Kuwait is selling comics, makeup and sheep |publisher=[[Quartz (publication)|Quartz]] |date=16 July 2013}}</ref><ref>{{cite web |url=http://kottke.org/13/07/kuwaits-booming-instagram-economy |title=Kuwait's booming Instagram economy |website=kottke.org |date=12 July 2013}}</ref> కువైత్ పారిశ్రామికవేత్తలు అధికంగా ఇంస్టాగ్రాం వ్యాపారం వాడుకుంటున్నారు.<ref>{{cite web |first=Yara |last=al-Wazir |url=http://english.alarabiya.net/en/views/business/2014/08/23/How-Kuwaitis-are-Instagramming-a-business-revolution.html |title=How Kuwaitis are Instagramming a business revolution |website=Al Arabiya News |date=23 August 2014}}</ref>[[1961]] లో కువైత్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనమిక్ డెవెలెప్మెంట్ స్థాపించబడింది. ఇది ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ మరియు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లకు ఆర్ధికసహాయం అందించింది. 1974లో ఈ సంస్థ సేవలు ప్రపంచదేశాలకు విస్తరించబడ్డాయి. ఇరాన్- ఇరాక్ యుద్ధంలో ఈ సంస్థ ఇరాక్‌కు ఆర్ధిక సాయం అందించింది. 2000 సంవత్సరంలో ఈ సంస్థ 520 మిలియన్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇతర దేశాలకు అందించింది. కువైత్ ప్రభుత్వానికి చెందిన " కువైత్ ఇంవస్ట్మెంట్ అథారిటీ " విదేశీపెట్టుబడుల కొరకు ప్రత్యేకించబడింది.
1953 నుండి కువైత్ ప్రభుత్వం పెట్టుబడులను యూరప్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఆసియా పసిఫిక్ వైపు మళ్ళించాయి. కువైత్ విదేశీ పెట్టుబడులు 592 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. <ref>{{cite web |url=http://www.swfinstitute.org/swfs/kuwait-investment-authority/ |title=Kuwait Investment Authority Profile Page |publisher=[[Sovereign Wealth Fund Institute]] |accessdate=12 March 2016 }}</ref>2013 లో అరబ్ ప్రపంచంలో విదేశాలు అధికంగా పెట్టుబడి పెట్టిన దేశాలలో కువైత్ (8.4 బిలియన్ల అమెరికన్ డాలర్లు) ప్రధమ స్థానంలో ఉంది. <ref name="tri">{{cite news |author=<!--Staff writer(s); no by-line.--> |url=https://www.zawya.com/story/Kuwait_top_Arab_investor_abroad_in_2013-ZAWYA20140806045748/|title=Kuwait Top Arab Investor Abroad In 2013|accessdate=12 March 2016}}</ref> 2013లో కువైత్ విదేశీ పెట్టుబడులు మూడింతలు అయింది. <ref name=tri />
గత 10 సంవత్సరాలలో యు.కెలో కువైత్ పెట్టుబడులు (24 బిలియన్ల అమెరికన్ డాలర్కంటే అధికం) రెండింతలు అయింది.
<ref>{{cite news |url=http://uk.mobile.reuters.com/article/allBreakingNews/idUKL5N0F41P720130628 |title=Kuwait fund says more than doubled UK investment in past 10 years |publisher=Reuters |date=28 June 2013}}</ref><ref>{{cite news |first=Fiona |last=Macdonald |url=http://www.bloomberg.com/news/2013-06-30/kuwait-wealth-fund-doubles-investments-in-u-k-to-24-billion.html |title=Kuwait Wealth Fund Doubles Investments in U.K. to $24 Billion |work=Bloomberg |date=30 June 2013}}</ref> 2014 లో కువైత్ చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. <ref>{{cite press release |first=Miyoko |last=Ishigami |url=https://www.kuna.net.kw/ArticlePrintPage.aspx?id=2356947&language=en |title=Kuwait becomes top foreign investor in China RMB market |publisher=[[Kuwait News Agency]] |date=22 January 2014}}</ref>▼
▲<ref>{{cite news |url=http://uk.mobile.reuters.com/article/allBreakingNews/idUKL5N0F41P720130628 |title=Kuwait fund says more than doubled UK investment in past 10 years |publisher=Reuters |date=28 June 2013}}</ref><ref>{{cite news |first=Fiona |last=Macdonald |url=http://www.bloomberg.com/news/2013-06-30/kuwait-wealth-fund-doubles-investments-in-u-k-to-24-billion.html |title=Kuwait Wealth Fund Doubles Investments in U.K. to $24 Billion |work=Bloomberg |date=30 June 2013}}</ref>
== గణాంకాలు ==
|