కొత్తపట్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
#శ్రీ ఆదికేశవస్వామివారి ఆలయం.
#శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి పంచాహ్నిక ద్వితీయ బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఐదవరోజైన 2015,మే-24వ తేదీ ఆదివారంఉదయం, రేణుకా యుద్ధ ఘట్టం అంగరంగవైభవంగా సాగినది. అమ్మవారికి గజవాహనంపై గ్రామోత్సవం నిర్వహించినారు. భక్తజన సందోహంతో ఆలయప్రాంగణం క్రిక్కిరిసినది. ఈ సందర్భంగా వివిధ అలంకరణలతో ఏర్పాటుచేసిన కుంకుమబండ్ల ప్రదర్శన నేత్రపర్వంగా సాగినది. [5]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాన్ని, 2016,ఏప్రిల్-3వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. [7]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కొత్తపట్నం" నుండి వెలికితీశారు