లక్షద్వీప్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
== రాజకీయాలు ==
లద్వీపాలన్నీలక్షద్వీపాలన్నీ కలసి ఒక భారతీయజిల్లాగా రూపొందింది. కేంద్రప్రభుత్వం నియమించిన ప్రతినిధి నిర్వహణలో ఈ భారతీయ కేంద్రపాలిత ప్రాంతం పాలించబడుతుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం కొస్చిన్కొచ్చిన్ లోని '''కేరళా హై కోర్ట్ ''' న్యాయవ్యవస్థకు చెంది ఉన్నది. ఈ ప్రదేశం మొత్తం ఒక లోకసభ సభ్యుడిని ఎన్నికచేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రాంతీయ ఎన్నికలు నిర్వహించబడడం లేదు. అయినప్పటికీ నిర్వాహము పంచాయితీ రాజ్‌తో చేరిన టూ-టైర్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తుంది. లక్షద్వీపాలలో 10 ఐలాండ్ కౌన్సిల్స్ పని చేస్తున్నాయి. వీటిలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 79.
 
== జనాభా వివరణలు ==
"https://te.wikipedia.org/wiki/లక్షద్వీప్" నుండి వెలికితీశారు