సౌర శక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==హీట్ పంప్==
క్లిష్టంగా ఉన్నప్పటికీ జలతాపకం కంటే సమర్థవంతమైన హీట్ పంప్ అనే మరోసాధనం ఉంది. రెఫ్రెజిరేటర్రెఫ్రిజిరేటర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. వాతావరణం, నేల లేదా నదీ జలాల నుంచి ఈ సాధనం ఉష్ణాన్ని గ్రహిస్తుంది. మరిగే ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ద్రవం ఈ ఉష్ణం వల్ల వాయువుగా మారుతుంది. పంప్ సహాయంతో దీనిని సంపీడనము చేసి ద్రవీకారి లోకి పంపిస్తారు. అక్కడ ఇది మళ్లీ ద్రవంగా మారి, ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. హీట్ పంప్ లను వ్యతిరేక దిశలో పనిచేయనిస్తే ఎండాకాలంలో వీటి నుంచి చల్లని గాలిని పొందవచ్చు.
 
==సౌర గృహాలు==
 
"https://te.wikipedia.org/wiki/సౌర_శక్తి" నుండి వెలికితీశారు