ఆడ జన్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
imdb_id = 0282337
}}
ఆడజన్మ అన్న సినిమా జి.ఆర్.రావు దర్శకత్వంలో [[సి.హెచ్. నారాయణరావు|సిహెచ్.నారయణరావునారాయణరావు]],బి.సరోజ ప్రధాన పాత్రధారులుగా నటించిన 1951 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాను [[మాడరన్ థియేటర్స్]] పతాకంపై మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ వారు నిర్మించారు. తోలేటి రచన చేయగా,ఎస్.దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు.నృత్య దర్శకులుగా సింహా, హీరాలాల్,రంగవిఠల్,మాధవన్ వ్యవహరించారు. సినిమాను మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ స్టూడియోలో సేలం ప్రాంతంలో చిత్రీకరించారు. పూర్ణా వారు పంపిణీదారులుగా వ్యవహరించారు.<ref>ఆడజన్మ సినిమా పాటల పుస్తకం</ref>
== సాంకేతిక నిపుణులు ==
* దర్శకత్వం - జి.ఆర్.రావు
"https://te.wikipedia.org/wiki/ఆడ_జన్మ" నుండి వెలికితీశారు