రసాయన ప్రతిచర్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:రసాయన శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 9:
* ప్రాణుల లోపల అనేక ప్రతిచర్యలు జరుగుతుంటాయి
కొన్ని ప్రతిచర్యలు చాలా వేగంగా, కొన్ని ప్రతిచర్యలు చాలా నెమ్మదిగా ఉంటాయి. కొన్ని ఉష్ణోగ్రత లేదా ఇతర విషయాలపై ఆధారపడి వేర్వేరు వేగాలతో ప్రతిచర్యలు జరుపుతాయి. ఉదాహరణకు, చెక్క చల్ల గాలులు వీస్తున్నప్పుడు తొందరగా అంటుకోదు, అదే వేడి గాలులు వీస్తున్నప్పుడు తొందరగా అంటుకుంటుంది. అణు ప్రతిచర్యల వంటి ఇతర ప్రతిచర్యలు విభిన్నంగా ఉంటాయి, అణు చర్యలలో ఉత్ప్రేరకం అవసరం లేదు. వీటిని హఠాత్తుగా ఆపడం, వేగవంతం చేయడం లేదా నెమ్మది చేయడం కూడా సాధ్యం కాదు.
== నాలుగు ప్రాథమిక రకాలు ==
[[File:Chemical reactions.svg|thumb|center|500px|The four basic chemical reactions types: synthesis, decomposition, single replacement and double replacement]]
|